కావేటీ సమ్మయ్య మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య మృతిపట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సమ్మయ్య పరిస్థితి విషమించడంతో నేడు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కావేటి సమ్మయ్య సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సాను…